ఈ వీడియో లో అసలు జపనీస్ candlesticks అంటే ఏమిటి అనేది వివరించాను. జపనీస్ candlesticks అనేవి ఒరిజినల్ గా జపాన్ లో రైస్ ట్రేడర్శ్ ఉపయోగించేవారు. వారు జపనీస్ candlesticks ఉపయోగించి రైస్ మార్కెట్ ఫ్యూచర్ లో ఎలావుంటుంది అనేది తెలుసుకునేవారు. ఫారెక్స్ స్టార్ట్ అయిన తరువాత ఫారెక్స్ లో కూడా వాటిని ఉపయోగిస్తున్నారు.