నేను మీకు ఈ వీడియో లో ఫారెక్స్ చార్ట్ patterns కి సంబంధించి symmetrical triangles గురించి వివరించాను. ఈ symmetrical triangles అనేవి చాలా కామన్ గా ఫార్మ్ అవుతాయి ఫారెక్స్ ట్రేడింగ్ లొ. మీరు ఈ symmetrical triangles కరెక్ట్ గా ఐడెంటిఫై చెయ్యగలిగితే ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.