నేను మీకు ఈ వీడియో లో ఫారెక్స్ చార్ట్ patterns కి సంబంధించి rectangle patterns గురించి వివరించాను. ఈ rectangle patterns అనేవి చాలా కామన్ గా ఫార్మ్ అవుతాయి ఫారెక్స్ ట్రేడింగ్ లొ. మీరు ఈ rectangle patterns కరెక్ట్ గా ఐడెంటిఫై చెయ్యగలిగితే ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.